విఠల్ సాయన్న ఆస్పత్రి పేరులో "యాదవ" నామకరణ కావాలి
థానే 14.01.2025 : ముంబై నిర్మాణంలో మన కురుమ గొల్ల ముద్దుబిడ్డ విఠల్ సాయన్న ప్రముఖ పాత్ర ఉందన్న విషయం విధితమే. థానే జిల్లా సిటీలో 1936లో సాయన్న సామాన్యప్రజల కోసం హాస్పిటల్ నిర్మించారు. దీనికి అనుకోని నర్సుల కోసం వసతి గృహం, ధర్మశాలలను కూడా నిర్మించిన ఘనత ఉంది. దీనికి అప్పట్లో "వి.సా థానే జిల్లా …