ఆగస్టు 5న రాజ్యాంగ సూత్రాలకు తూట్లు


05.08.2020 : రాముడు అయోధ్యలో పుట్టినట్లు ఆధారాలు లేకున్నా కేవలం నమ్మకాన్ని ఆధారం చేసికొని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం భారత రాజ్యాంగాన్ని అవమనపర్చినట్లుగా ఉందని, భారత పురావస్తు విభాగం (Archaeological Department of India) వారి పరిశోధనలో గౌతమ బుద్ధుని స్థూపాలు, అరమాలు, చైత్యాలు లభించినట్లు ప్రపంచానికి తెల్పిన విషయం విధితమే. ఈ మహా విపత్కర కరోనా మహమ్మారి సమయంలో శంకుస్థాపన చేయడం అవసరమా ? అంటూ దళిత సంక్షేమ సంఘం (డి.ఎస్.ఎస్) మండిపడ్డది.


బుధవారం ఉదయం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ హెడ్ క్వాటర్ లోని జాతిపిత జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద డి.ఎస్.ఎస్ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ ప్రదర్శనలో భారత రాజ్యాంగ సూత్రాలైన సెక్యులరిజాన్ని కేంద్ర ప్రభుత్వం అవమానపర్చినట్లు ప్లే కార్డులతో నిరసన తెలిపారు. దేశ ప్రజలకు గుడులు కాదు బడులు కావాలి, ఈ మహమ్మారి సమయంలో హాస్పిటల్స్ కట్టాల్సింది పోయి ఆధారాలు లేని దానికి పునాదులు వేయడం ఏమిటి అంటూ ప్రశ్నించారు.


ఇందులో డి.ఎస్.ఎస్ అధ్యక్షులు మల్లూరి రాజారాం, డి. జాంబవ మహారాజ్, అడ్వాకేట్ మామిడి రాజేశ్వర్, ఎం. రవి, మామిడి గంగాధర్, సామ్రాట్ అశోక్ తదితర్లు పాల్గొన్నారు. విశ్వవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆగస్టు 5 న నల్లా దినం గా బాంసెఫ్ అనే సంస్థ ప్రకటించి అనేక కార్యక్రమాలు చేపట్టిన విషయం బహుజన లోకానికి తెలుసే.


 


"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """


ఈ వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 100, 500, 1000 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.


గూగుల్ పే లేదా ఫోన్ పే నo : 9224717727 లేదా UPI ID : 9224717727@apl


చందా పంపించిన తరవాత మీ పేరు జిల్లా పేరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి. అది మా వెబ్సైట్ లోని చందాదారుల లిస్ట్ పై వ్రాయబడను.


Please Help this Website by Donating Rs 100, 500, 1000 or any amount as you wish through Online Payment by Google Pay or PhonePe No : 9224717727 or UPI ID : 9224717727@apl


Please send message on WhatsApp giving your Name & City or District after making Payment so that we shall publish Donors list on our Websites.


Regards


Hemantkumar Baddy
..........................................☘☘☘


 


Donors List / చందా దారుల లిస్ట్ 






























Sr. No



Date



Name of Donor



Native District / City



Present R/o District / City



Amount Donated



1.



21.07.2020



Deva Venkatesham



Peddapalli



Peddapalli



100/-



2.



27.07.2020



Deva Venkatesham



Peddapalli



Peddapalli



500/-



 


"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """