శుక్రవారం మధ్యాహ్నం జిల్లా నిజామాబాద్, మోర్తాడ్ మండలంలోని గాండ్లపేట గ్రామంలో మామిడి రాజేంద్ర కుమార్ (గాండ్లపేట) మరియు అద్విత (వేల్పూర్) లకు మధ్య బౌద్ధ పెండ్లి బంతే సద్ద రక్ఖిత (హైదరాబాద్ బౌద్ధ పూజారి) చేతుల మీదుగా జరిగింది. ఇందులో దంపతుల ఇరువర్గాల బంధువులకు తోడుగా అంబేడ్కరైట్, ఓ/బీసీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని దంపతులకు హార్దిక అభినందనాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ మార్గదర్శకులుగా ముంబై నుండి బౌద్ధ ఉపాసకులు మూల్ నివాసి మాల మాట్లాడుతూ బౌద్ధ వివాహాలు బుద్ధుని కాలం నుండి సామ్రాట్ అశోక్, జ్యోతిరావు ఫూలే, అంబేడ్కర్ల చొరవతో జరిగిన అశేష మూలభారతీయుల బౌద్ధ పెండ్లిల గొప్ప వారసత్వ సంస్కృతిని ఈ దంపతులు కూడా కొనసాగించడం అభినందనీయం, బౌద్ధ వివాహాలు ప్రపంచంలోనే అసలైన మానవీయ సంస్కృతికి ప్రతీక అంటూ కొనియాడారు.
ఈ ఇతిహాసిక సామాజిక ఒప్పందంలో (పెండ్లి)లో గన్నారపు శంకర్ (ముంబై), అడ్వొకేట్ ఎం.రాజేశ్వర్, ఉపాధ్యాయులు మామిడి రవి, జాంబవ మహారాజ్, సామ్రాట్ అశోక్, సురేష్ షాహు, మల్లూరి బాబూరావు, సావేల విజయకుమార్ (టీచర్), సొంగలి గోవర్ధన్ (గాయకులు), సావేల గంగాధర్, పలగిరి శంకర్, ఎం. రాజకుమార్ మహారాజ్, మామిడి రాజు, కుందెన గంగాధర్ తదితరులు పాల్గొని బౌద్ధ దంపతులకు గౌరవప్రదమైన శుభాకాంక్షలు తెలిపారు.
"" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" ""
ఈ వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 100, 500, 1000 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.
గూగుల్ పే లేదా ఫోన్ పే నo : 9224717727 లేదా UPI ID : 9224717727@apl
Please Help this Website by Donating Rs 100, 500, 1000 or any amount as you wish through Online Payment by Google Pay or PhonePe No: 9224717727 or UPI ID: 9224717727@apl
PayTM No: 7977884658
Regards
Hemantkumar Baddy
..........................................
Donors List
Sr. No | Date | Name of Donor | Native District / City | Present R/o District / City | Amount Donated |
1 | 05.06.2020 | Mulnivasi Mala | Nizamabad | Mumbai | 5000/- |
2 | 06.06.2020 | Donakonda Santosh | Yadadri Bonagiri | Thane | 5000/- |
3 | 21.07.2020 | Deva Venkatesham | Peddapalli | Peddapalli | 100/- |
4 | 27.07.2020 | Deva Venkatesham | Peddapalli | Peddapalli | 500/- |
5 | 17.09.2020 | Bolle Shivaraj | Nizamabad | Mumbai | 500/- |
6 | 17.09.2020 | Sukka Narsimha | Yadadri Bonagiri | Mumbai | 500/- |
7 | 11.10.2020 | Chouhal Ramesh | Jagtial | Mumbai | 1000/- |
8 | 15.10.2020 | Nagsen Mala | Nizamabad | Mumbai | 1000/- |
9 | 26.10.2020 | Yemula Rajeshwar | Jagtial | Mumbai | 100/- |
10 | 19.11.2020 | Bhoga Sudarshan Padmashali | Jagtial | Bhiwandi | 500/- |