కథలపుర్ 05.10.2023 : మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి ( కాకా) గారి 94 వ జయంతి సందర్భంగా గురువారం కథలపూర్ మండల కేంద్రములో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కథలపూర్ మండల మాల సంఘం అధ్యక్షుడు మైసా శ్రీధర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చే కృషి చేసిన ఘనత కాకా దే తెలంగాణ రాష్ట్రం తేవడం కోసం సోనియా గాంధీని ఒప్పించిన ఘనత కూడా కాకా దే.
ఈ కార్యక్రమంలో తెలంగాణ లిక్ ఎడిటర్ బద్ధి హేమంత్ కుమార్, మైసా శ్రీధర్, గంగాధర్, శ్రీకాంత్, నాగేష్, వెంకటేష్ గంగా నర్సయ్య, కొండ శ్రీనివాస్, జర్నలిస్ట్ అంగుళి మాలజీ, సామ్రాట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు..