రైతుల దిశానిర్దేశకులు ఫూలేకు జోహార్లు
ఇంచుమించు 150 సంవత్సరాల క్రితమే రైతుల కొరడా అనే గ్రంథం మహాత్మ ఫూలే రాశారు, ఈ దేశ బహుజన రైతాంగానికి ప్రధాన శత్రువులు షెట్ జీ (పెట్టుబడిదారి), భట్ జీ (బ్రాహ్మణీజం), లాఠ జీ (బ్యూరోక్రసీ) అంటూ మూల భారతీయులకు అవగాహన చేయించారు. వీరివళ్లనే దేశం అధోగతి పాలైందాన్నారు. నాటి శత్రువులే నేటికి మరింత బలపడ్డారు. …