కథాలపుర్ లో కాకా వెంకటస్వామి జయంతి
కథలపుర్ 05.10.2023 : మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి ( కాకా) గారి 94 వ జయంతి సందర్భంగా గురువారం కథలపూర్ మండల కేంద్రములో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కథలపూర్ మండల మాల సంఘం అధ్యక్షుడు మైసా శ్రీధర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అప్పటి ప్రధానమంత్రి రా…
